AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యాబాలన్ మనసుదోచిన మంచులక్ష్మి

తండ్రి నుంచి అబ్బిందో ఏమో.. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సంతానం తాము అనుకున్నది నిర్భయంగా చెప్పేస్తారు. ఇలా మంచు లక్ష్మి చేసిన కామెంట్లే బాలీవుడ్ నటి విద్యా బాలన్ కు తెగనచ్చేశాయి. విషయం ఏంటంటే..

విద్యాబాలన్ మనసుదోచిన మంచులక్ష్మి
Pardhasaradhi Peri
|

Updated on: Sep 01, 2020 | 8:14 PM

Share

తండ్రి నుంచి అబ్బిందో ఏమో.. టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సంతానం తాము అనుకున్నది నిర్భయంగా చెప్పేస్తారు. ఇలా మంచు లక్ష్మి చేసిన కామెంట్లే బాలీవుడ్ నటి విద్యా బాలన్ కు తెగనచ్చేశాయి. విషయం ఏంటంటే.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడం తెలిసిందే. అతని మరణానికి నటి రియా చక్రవర్తి కారణమని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఇటీవల స్పందించారు. నటి రియా చక్రవర్తికి మద్దతుగా నిలిచారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒకరిని నిందించడం సరికాదని, ఇతరుల కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయరాదని మంచు లక్ష్మి పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే రియా కుటుంబం అనుభవించే వేదన ఎలా ఉంటుందో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇవే వ్యాఖ్యలు విద్యను మెప్పించాయి. రియాకు మద్దతు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకొచ్చిందంటూ మంచు లక్ష్మిని విద్య అభినందించారు. గాడ్ బ్లెస్ యూ మంచు లక్ష్మి అంటూ విద్య సందేశం ఇచ్చారు. దురదృష్టవశాత్తు సుశాంత్ రాజ్ పుత్ విషాద ఘటన ఓ మీడియా సర్కస్ లా మారిపోయిందని విద్య విచారం వ్యక్తం చేశారు.

Follow Us
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..? అసలు విషయం ఏంటంటే..