AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!

Shukra Moudyami 2026: ఈ నెల (అక్టోబర్) 15 నుంచి 29 వరకు 15 రోజుల పాటు శుక్ర మూఢమి ఏర్పడుతోంది. రవి, శుక్రులు సన్నిహితంగా ఉన్నప్పుడు శుక్రుడు బలహానపడి శుక్ర మూఢమి ఏర్పడుతుంది. దీన్నే శుక్ర మౌఢ్యమి అని కూడా అంటారు. శుక్ర మూఢమి సమయంలో శుభ కార్యాలు చేయడం మంచిది కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పెళ్లి, శోభనం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు చేయకూడదని, అరిష్టాలు, కష్టనష్టాలు కలుగుతాయని భావించడం జరుగుతోంది. అయితే, శుక్ర మూఢమి రోజుల్లో కూడా మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2026 | 4:22 PM

Share
మేషం: ఈ రాశివారికి శుక్ర రవులు కలవడం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం విజయవంతం అవుతాయి. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం కూడా అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో జీతభ త్యాలు బాగా పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది.

1 / 6
కర్కాటకం: చతుర్థ స్థానంలో ఏర్పడుతున్న శుక్ర మూఢమి వల్ల ఈ రాశివారికి ఊహించని అదృష్టాలు కలుగు తాయి. శుక్రుడితో రవి కలవడం వల్ల వీరికి ధన యోగాలతో కూడిన రాజయోగం పడు తుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాబల్యం పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని మంచి ఆఫర్లు అందుతాయి.

2 / 6
సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర మూఢమి ఏర్పడుతున్నందు వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయవంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టమ శని కష్టనష్టాలు మటుమాయమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద సమకూరుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఆశించిన పదోన్నతి వచ్చే అవకాశ ముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర మూఢమి ఏర్పడుతున్నందువల్ల పెళ్లి, గృహ ప్రవేశాలు తప్ప అనేక రకాలుగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.  ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ అఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4 / 6
మకరం: ఈ రాశికి శుక్ర మూఢమి కాలం యోగ కాలమని చెప్పవచ్చు. అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. రోజుకో విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఉద్యోగ స్థిరత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి అవకాశముంది. పలువురితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగం తీరుతెన్నులు సానుకూలంగా మారుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది.

5 / 6
కుంభం: భాగ్య స్థానంలో ఏర్పడుతున్న శుక్ర మూఢమిలో ఈ రాశివారికి ఒకటి రెండు అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. జీవనశైలి బాగా మారిపోతుంది. సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. దాదాపు ప్రతి ఆర్థిక ప్రయత్నమూ విజయవంతమవుతుంది. ఉద్యోగ జీవితం పదోన్నతులు, భారీ జీతభ త్యాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి.

6 / 6
Follow Us