AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గులాబీ భామ మహేశ్వరి గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో తోపు హీరోయిన్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్..

ఒకప్పటి 'గులాబీ', 'పెళ్లి' చిత్రాలతో టాలీవుడ్‌లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మహేశ్వరి గురించి చెప్పక్కర్లేదు. తన సహజసిద్ధమైన నటనతో , అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన నటించిన 'నీకోసం' చిత్రానికి నంది అవార్డు అందుకున్న ఈ బ్యూటీ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సినిమాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చారు.

గులాబీ భామ మహేశ్వరి గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో తోపు హీరోయిన్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్..
Maheshwari
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2026 | 4:20 PM

Share

‏90ల నాటి కుర్రాళ్ల కలల రాణి అంటే గుర్తొచ్చే కథానాయికలు చాలా మంది ఉన్నారు. అందులో మహేశ్వరీ ఒకరు. తెలుగులో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్. ‘గులాబీ’, ‘పెళ్లి’ చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మను సినీ ప్రియులు అంత తేలికగా మరచిపోలేరు. తన అమాయకమైన చూపులు, సహజసిద్ధమైన నటనతో ఆనాటి యూత్‌ను కట్టిపడేసిన ఈ భామ, ‘నీకోసం’ సినిమాకు గాను నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. కేవలం సినిమాలే కాకుండా అటు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా మంగతాయరు, మ్యాగీ అంటూ మహేశ్వరీ చేసిన కామెడీని ఇప్పటికీ జనాలు మర్చిపోలేరు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు దూరమైన మహేశ్వరి కుటుంబం నుండి ఇప్పుడు మరొక వారసురాలు టాలీవుడ్‌లో తోపు హీరోయిన్‌గా వెలుగుతోంది. సొంత కూతురు కాకపోయినప్పటికీ, మహేశ్వరిని సొంత తల్లిలా భావించే ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్.

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

దిగ్గజ నటి శ్రీదేవికి మహేశ్వరి సోదరి (మేనకోడల వరుస) కావడంతో, జాన్వీకి మహేశ్వరి పినతల్లి/చిన్నమ్మ అవుతుంది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. జాన్వీ ప్రమోషన్లు లేదా టెంపుల్ విజిట్స్‌లో మహేశ్వరి తరచూ ఆమెతో కలిసి కనిపిస్తూ, ఆమె కెరీర్ గైడెన్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి సారించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన జాన్వీ, తన గ్లామర్ , డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?

ఇటీవలే రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాతో మరోసారి జనాలను ఆకట్టుకుంది. ఇందులో అచ్చియమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకొక్క సినిమాకు రూ. 7 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచింది. మరోవైపు తెలుగుతోపాటు తమిళంలోనూ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది జాన్వీ. మంచి కథ తనవరకు వస్తే తమిళంలోనూ నటించేందుకు రెడీగా ఉంది.

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

జాన్వీ కపూర్..

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

Follow Us
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు