Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది విలేజ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్ నావెల్ ఆధారంగా మిలింద్ రావు తెరకెక్కించిన ఈ సిరీస్, వింత గ్రామం నేపధ్యంలో సాగే ఉత్కంఠభరిత సైన్స్, మ్యూటెంట్లు , హారర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
