గుడ్డులో ఉండే మంచి ప్రోటీన్ కండరాలను బలంగా ఉంచుతాయి కాబట్టి, దీనిని తింటూ ఉండాలి
కండరాలను బలంగా..
ఇంకా ఈ గుడ్డులో ఉండే విటమిన్ B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది
నరాల పనితీరు
ఇంకా గుడ్డు పచ్చసొనలో ఉండే కోలిన్ మీ మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని కూడా ఇది పెంచుతుంది
మెదడు పనితీరు
ఇంకా ఉడికించిన గుడ్డులో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది కాబట్టి మీరు ఉడకబెట్టి తినొచ్చు.
చాలా తక్కువ కొవ్వు
గుడ్డును ఉడికించి తినడం వలన తింటే ఏం కాదు కానీ సగం ఉడికిన గుడ్లను మాత్రం తినొద్దు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది
ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం
మీరు ఈ గుడ్డును ఆమ్లెట్‌గా చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసి తినండి ఇంక కూరగాయలతో కూడా తీసుకోవచ్చు.
ఆమ్లెట్
గుడ్డులో ఉండే ప్రోటీన్ ఆకలి వెయ్యనివ్వదు ఇంకా కడుపు నిండిన అనుభూతినిస్తుంది కాబట్టి తీసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి మంచిది
ఆకలి వెయ్యనివ్వదు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)