వేప ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి మిమ్మల్ని కాపాడతాయి
యాంటీఆక్సిడెంట్లు
ఈ వేప ఆకులను మీరు చర్మ సంరక్షణలో కూడా వాడొచ్చు.అయితే, మీ చర్మ సమస్యలను ఇది తగ్గిస్తుంది
చర్మ సంరక్షణ
ఇంకా వేప ఆకుల కంటికి కనిపించని సూక్ష్మజీవులపై కూడా ఇది పోరాడగలదు. కాబట్టి, వాడుతూ ఉండండి
సూక్ష్మజీవులపై
ఇంకా ఈ వేప ఆకులను కొన్ని ఏరియాల్లో సహజ కీటక నివారణకు కూడా దీనిని వాడుతారు పొలాల్లో కూడా
పొలాల్లో కూడా
ఇంకా వేప ఆకులతో తయారుచేసిన కొన్ని ప్రొడక్ట్స్ ను హాని చేసే కీటకాల కోసం దీనిని వాడుతారు.
కొన్ని ప్రొడక్ట్స్
వేప ఆకులతో భరించలేని దురదలు, గోకుడు గజ్జి కూడా తగ్గుతుంది ఇది నివారిణిగా చెబుతారు
దురదలు, గోకుడు గజ్జి
వేప ఆకులను బియ్యంలో పెడితే కీటకాలు కూడా పోతాయి కాబట్టి వీటిని పక్కా వాడండి
కీటకాలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)