AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీపీఈ కిట్లను ఇలా కూడా వాడొచ్చంటున్నారు పోలీసులు..!

కరోనా నియంత్రణకు మల్టీఫర్పస్ పీపీఈ కిట్ తయారు చేసిన యూపీ పోలీసులు. కరోనాతోపాటు వర్షాకాలంలో రక్షణగా ఉండేలా ట్రాన్సపరెంట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్ రూపొందించారు.

పీపీఈ కిట్లను ఇలా కూడా వాడొచ్చంటున్నారు పోలీసులు..!
Balaraju Goud
|

Updated on: Jun 03, 2020 | 5:49 PM

Share

కరోనా నియంత్రణకు ఉపయోగిస్తున్న పీపీఈ కిట్లను మల్టీఫర్పస్ గా యూజ్ చేసుకోవచ్చంటున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఝాన్సీ జిల్లా పోలీసులు ఓ వినూత్న కిట్ ను తయారు చేశారు. కరోనా తోపాటు వర్షాకాలంలో వాన నుంచి రక్షణగా ఉండేలా ట్రాన్సపరెంట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్ ను రూపొందించారు. కరోనా నుంచి రక్షణతోపాటు వర్షకాలంలో తడవకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు. వీటి తయారు చేస్తున్న స్థానిక వ్యాపారికి ఏకంగా 1,000 కిట్లకు ఆర్డర్ కూడా చేశారు. తొలి దశలో వివిధ యూనట్లకి వీటిని డెలివర్ చేయనున్నారు. పదిహేను రోజుల కింద వచ్చిన ఆలోచనతో కొన్ని మల్టీపర్పస్ పీపీఈ కిట్లను తయారు చేశామన్నారు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శ్రీవాత్సవ. బార్డర్ డ్యూటీ చేస్తున్నవారు వ్యక్తిగతంగా వీటిని ధరించి.. సౌకర్యవంతంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చామన్నారు. హాట్ స్పాట్స్, క్వారంటైన్ సెంటర్స్, పోలీస్ రైడ్స్, అరెస్ట్ లు చేసే సమయంలో పోలీస్ యూనిఫామ్ కంపల్సరీగా కనిపించేలా దీన్ని రూపొందించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దీని ఖరీదు రూ. 400 గా నిర్ణయించామన్నారు రాహుల్ శ్రీవాత్సవ.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి