నా గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్: యూపీఎస్సీ టాపర్

శుక్రవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన కనిషక్ కటారియా ఆలిండియా టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్ చెప్పాడు కనిషక్. ‘‘ఈ విజయ సాధనలో నాకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, నా గర్ల్‌ఫ్రెండ్‌కు, స్నేహితులకు ధన్యవాదాలు. మీరిచ్చిన మద్దతును నేను ఎప్పటికీ మరిచిపోలేను. యూపీఎస్సీలో నేను మొదటి ర్యాంక్ సాధించానన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్రజలు నన్ను మంచి అధికారిగా చూడాలని కోరుకుంటున్నారు. నా […]

నా గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్: యూపీఎస్సీ టాపర్
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2019 | 9:06 AM

శుక్రవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన కనిషక్ కటారియా ఆలిండియా టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గర్ల్‌ఫ్రెండ్‌కు థ్యాంక్స్ చెప్పాడు కనిషక్.

‘‘ఈ విజయ సాధనలో నాకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, నా గర్ల్‌ఫ్రెండ్‌కు, స్నేహితులకు ధన్యవాదాలు. మీరిచ్చిన మద్దతును నేను ఎప్పటికీ మరిచిపోలేను. యూపీఎస్సీలో నేను మొదటి ర్యాంక్ సాధించానన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్రజలు నన్ను మంచి అధికారిగా చూడాలని కోరుకుంటున్నారు. నా ఉద్దేశం కూడా అదే’’ అంటూ కనిషక్ చెప్పుకొచ్చాడు. కాగా కనిషక్ ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారు.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!