గ్రేటర్ లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. నగరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌షో

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరెత్తిస్తున్నాయి.

గ్రేటర్ లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. నగరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌షో
Follow us

|

Updated on: Nov 28, 2020 | 5:13 PM

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతాపార్టీ బల్దియా ఎన్నికలను సవాల్ గా స్వీకరించి ప్రచారంలో దూసుకుపోతుంది. అగ్రనేతలందరినీ భాగ్యనగరానికి రప్పిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నగరంతో విస్తృతస్ధాయిలో పర్యటిస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి డివిజన్ నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి కమాన్‌ నుంచి ఆల్విన్‌ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోడ్‌షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నగరానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Latest Articles
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే