అకస్మాత్తుగా రెండు ముక్కలైన రోలర్ కోస్టర్.. 200 మీటర్ల ఎత్తులో చిక్కుకున్న జనాలు.. షాకింగ్ దృశ్యాలు.!

ఏ క్షణం ఎలా ఉంటుందో.? ఎవరూ చెప్పలేరు.! ఇప్పటిదాకా అన్ని బాగానే ఉన్నా..

అకస్మాత్తుగా రెండు ముక్కలైన రోలర్ కోస్టర్.. 200 మీటర్ల ఎత్తులో చిక్కుకున్న జనాలు.. షాకింగ్ దృశ్యాలు.!
Rollercoaster
Follow us

|

Updated on: Apr 27, 2021 | 12:50 PM

ఏ క్షణం ఎలా ఉంటుందో.? ఎవరూ చెప్పలేరు.! ఇప్పటిదాకా అన్ని బాగానే ఉన్నా.. నెక్స్ట్ మినిట్ లో అంతా మారిపోతుంది. అనుకోని దృశ్యాలను చూడాల్సి వస్తుంది. అలాంటి ఒక సంఘటన ఇంగ్లాండ్‌లోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో తాజాగా చోటు చేసుకుంది. అది చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా భయపడతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం..

ప్రపంచంలోనే అతిపెద్ద రోలర్ కోస్టర్ ఆకాశంలో రెండు భాగాలుగా- విరిగిపోయింది. కొంతమంది దాని నుంచి బయటపడగా.. మరికొందరు అందులో చిక్కుకుని పోయారు. ఏది ఏమైనా చివరికి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్ గా మారింది. రోలర్ కోస్టర్ రెండుగా విడిపోయిన సమయంలో చాలామంది 200 అడుగుల ఎత్తులో చిక్కుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా జాగ్రత్తగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో