టిక్‌టాక్‌ ఎంట్రీ… క్యూట్ క్యూట్ స్టెప్పుల‌తో ఫిదా చేసిన త్రిష‌..

లాక్ డౌన్ స‌మ‌యంలో బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు హీరోయిన్లు తెగ క‌ష్టప‌డుతున్నారు. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేందుకు.. స్టార్ హీరోయిన్లు, ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీలో ఎదుగుతోన్న‌ భామ‌లు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. వ‌ర్కౌట్స్ నుంచి కుకింగ్, చిట్కాలు, ఓల్డ్ ఫోటోస్ తో కూడిన ర‌క‌ర‌కాలు వీడియోల‌ను సోషల్ మీడియా పేజీలలో రిలీజ్ చేస్తూ అభిమానుల‌తో పంచుకుంటున్నారు. మరికొందరు హీరోయిన్లు టిక్‌టాక్‌ యాప్‌లో కూడా అడుగుపెడుతున్నారు. రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌లతో తన వీడియో చాట్‌ల గురించిన విష‌యాల‌ను ఇటీవ‌లే బ‌య‌ట‌కు […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:20 pm, Sat, 4 April 20
టిక్‌టాక్‌ ఎంట్రీ... క్యూట్ క్యూట్ స్టెప్పుల‌తో ఫిదా చేసిన త్రిష‌..

లాక్ డౌన్ స‌మ‌యంలో బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు హీరోయిన్లు తెగ క‌ష్టప‌డుతున్నారు. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేందుకు.. స్టార్ హీరోయిన్లు, ఇప్పుడిప్పుడే ఇండ‌స్ట్రీలో ఎదుగుతోన్న‌ భామ‌లు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. వ‌ర్కౌట్స్ నుంచి కుకింగ్, చిట్కాలు, ఓల్డ్ ఫోటోస్ తో కూడిన ర‌క‌ర‌కాలు వీడియోల‌ను సోషల్ మీడియా పేజీలలో రిలీజ్ చేస్తూ అభిమానుల‌తో పంచుకుంటున్నారు. మరికొందరు హీరోయిన్లు టిక్‌టాక్‌ యాప్‌లో కూడా అడుగుపెడుతున్నారు.

రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌లతో తన వీడియో చాట్‌ల గురించిన విష‌యాల‌ను ఇటీవ‌లే బ‌య‌ట‌కు రివీల్ చేసిన ఎవ‌ర్ గ్రీన్ బ్యూటీ త్రిష టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందునా ఆమె షేర్ చేసిన‌ మొదటి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో మ్యాజిక్ క్రియేట్ చేసింది. మేగాన్ థీ స్టాలియన్ సూప‌ర్ హిట్ సాంగ్ కి..షార్ట్ లో క్యూట్, క్యూట్ స్టెప్పులతో అద‌ర‌గొట్టింది ఈ సీనియ‌ర్ హీరోయిన్.

ఇటీవ‌ల‌ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నుంచి త‌ప్పుకోవ‌డంతో త్రిష టాలీవుడ్లో వార్తల్లో నిలిచింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించబోయే మూవీలో నటించడానికి త్రిష‌ అంగీకరించినట్లు తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

Trisha on TikTok 😍🥰🤗 #trishakrishnan #trishaafp

A post shared by Trisha Krishnan 💖 (@trishaa.fp) on