టాప్ 10 న్యూస్ @5PM
1. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్..అప్రమత్తమైన బలగాలు ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. చాలా సేపటినుంచి అది అక్కడ ఉండటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన బలగాలు బ్యాగ్ స్వాధీనం చేసుకోని చూడగా..అందులో పేలుడు.. Read more 2. కాలుష్యం కోరల్లో ఇండియా.. 48కోట్ల మందికి మృత్యు ముప్పు.. ప్రపంచ పర్యవరణవేత్తల హెచ్చరికలను బేఖాతరు చేసిన కారణంగా మనదేశం వచ్చే ఏడేళ్ళలో భారీ మూల్యం చెల్లించుకోబోతోందా ? ఈ ప్రశ్నకు అవుననే […]

Updated on: Nov 01, 2019 | 5:01 PM
1. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్డీఎక్స్..అప్రమత్తమైన బలగాలు
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. చాలా సేపటినుంచి అది అక్కడ ఉండటంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన బలగాలు బ్యాగ్ స్వాధీనం చేసుకోని చూడగా..అందులో పేలుడు.. Read more
2. కాలుష్యం కోరల్లో ఇండియా.. 48కోట్ల మందికి మృత్యు ముప్పు..
ప్రపంచ పర్యవరణవేత్తల హెచ్చరికలను బేఖాతరు చేసిన కారణంగా మనదేశం వచ్చే ఏడేళ్ళలో భారీ మూల్యం చెల్లించుకోబోతోందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. అంతే కాదు.. ఈ మూల్యం అంతా ఇంతా కాదు.. ఏకంగా 48 కోట్ల మంది.. అంటే దేశ.. Read more
3. జార్ఖండ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ
మహాారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే.. మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ సాయంత్రం ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. వచ్చేనెల 27వ.. Read more
4. తల్ల “ఢిల్లి” పోతున్న రాజధాని..హెల్త్ ఎమర్జెన్సీ ఎందుకంటే..?
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కి.. ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ.. వెరిసి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా.. Read more
5. ట్రంప్ నివాసం మారింది.. ఎక్కడికంటే ?
అమెరికా అధ్యక్షుడు అడ్రస్ మార్చుకున్నాడు. అదేంటి.. అమెరికా అధ్యక్షుడు వుండేది వైట్ హౌజ్‌లో కదా అనుకుంటున్నారా ? ఎస్.. అది నిజమే కానీ డొనాల్డ్ ట్రంప్ డిఫరెంట్ కదా…? అందుకే అడ్రస్ మార్చుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు కాకముందు.. Read more
6. షాక్: పళ్లు ఎత్తుగా ఉన్నాయని ట్రిపుల్ తలాక్
ముస్లిం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ కేసులు నడుస్తూనే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లో తలాక్.. Read more
7. జనం నెత్తిన గ్యాస్ బండ..భారీగా పెరిగిన సిలిండర్ ధర
మధ్యతరగతి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు అల్లాడిస్తూ ఉండగా..తాజాగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ కొత్తగా పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధర.. Read more
8. దీపావళి సీజన్లో బంగారం కొన్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..!!
దీపావళి రోజు బంగారం కొన్నారా..? అయితే.. బంగారు ప్రియులకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెరిసెదంతా.. బంగారం అనుకొని అపోహ పడుతున్నారా.. అయితే.. మీరు పప్పులో కాలు వేసినట్లే. పండుగ సీజన్స్‌లో బంగారానికి డిమాండ్.. Read more
9. జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? సో ఈ సైట్లోకి వెళ్లాల్సిందే..!
ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా..? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..? అయితే ఇక మీకు ఆ పరిస్థితి అక్కర్లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బృహత్తర కార్యక్రమానికి.. Read more
10. మంగ్లీ వర్సెస్ దండుపాళ్యం.. చివరికి నెగ్గిందెవరు ?
మంగ్లీ అనే పేరుతో యాంకర్‌గా మొదలై సింగర్‌గా.. ప్రస్తుతం యాక్టర్‌గాను మారిన సత్యవతి రాథోడ్ సినిమా తెలంగాణలోని తాండూరులో హల్చల్ సృష్టించింది. మంగ్లీ నటించిన మూవీ గోర్ జీవన్ ఇవాళ విడుదల కావాల్సి వుండగా.. తాండూరులోని ఓ.. Read more



