టాప్ 10 న్యూస్ @ 1PM
1. లైవ్ అప్‌డేట్స్: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ తెలంగాణాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో.. Read More 2.నాగార్జున అగ్రికల్చరల్ వర్సిటీ వీసీ వల్లభనేని అరెస్ట్.. ఎందుకు..? ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని కులం పేరుతో దూషించిన ఘటనలో.. Read More 3.మహారాష్ట్రలో […]
1. లైవ్ అప్‌డేట్స్: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్
తెలంగాణాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో.. Read More
2.నాగార్జున అగ్రికల్చరల్ వర్సిటీ వీసీ వల్లభనేని అరెస్ట్.. ఎందుకు..?
ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని కులం పేరుతో దూషించిన ఘటనలో.. Read More
3.మహారాష్ట్రలో సెలబ్రిటీల ‘ హంగామా ‘ ! ‘ పొలిటికల్ లీడర్లలో జోష్ !
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, రితీష్ దేశ్ ముఖ్, నేటికీ బ్యూటీగా వెలుగొందుతున్న మాధురీ దీక్షిత్.. Read More
4.ఏపీలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రుల హోదా రద్దు.. జగన్ కేబినెట్‌లో గుబులు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవ్వరినీ పట్టించుకోకుండా సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. తనదైన మార్కులో పరిపాలన చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.. Read More
5.ప్రయాణికులకు షాక్.. బేగంపేట మెట్రోస్టేషన్ మూసివేత
హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌కు తాళాలు పడ్డాయి. భద్రతా కారణాల వల్ల ఇవాళ బేగం పేట మెట్రో స్టేషన్‌ను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బేగంపేటలో మెట్రో రైలు ఆగదని తెలియజేస్తూ..Read More
6.సేనాధిపతి ఎక్కడ.? బీజేపీతో పొత్తే కారణమా?
మహారాష్ట్రలో కింగ్ మేకర్‌గా పాపులరైన శివసేన రూట్ మారిందా.? శివసేన.. 53 ఏళ్ళ క్రితం బాల్ థాక్రే ఈ పార్టీని ముంబైలో ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా..Read More
7.వేలిపై ఇంక్ గుర్తుతో టిక్ టాక్ స్టార్ .. అందరి కళ్ళూ ఆమె పైనే !
హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్.. సోమవారం హిసార్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన వేలిపైని.. Read More
8.విలన్‌ను ఖేల్ ఖతం చేసిన మహేష్.. దీపావళికి ఫ్యాన్స్‌కు ట్రీట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న.. Read More
9.జాన్సన్ బేబీ పౌడర్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
వాతావరణంలో కాలుష్యం పెరగడంతో పాటు.. మనం ఉపయోగించే వస్తువులు, తినే తిండిలో కూడా మందులు కలిపి అమ్మేస్తున్నారు. నెయ్యిలో నూనెను కలపడం, పాలలో నీరు, పౌడర్ వంటివి కలిపి అమ్మేయడం.. Read More
10.యూపీలో ఇక కాషాయ జెండా ? ఎస్పీ, బీఎస్పీ ఆశలు గల్లంతు ?
ఉత్తరప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. చూడబోతే ఇది బీజేపీకే కలిసొచ్ఛే కాలం లా కనిపిస్తోంది.కారణం ? కాంగ్రెస్ మాట అటుంచి సమాజ్ వాదీ పార్టీ అధినేత.. Read More