AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @6 PM

1.నేడు తెలంగాణ విమోచన దినోత్సవం… నాడేం జరిగిందంటే? 1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ… అప్పటి నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించలేదు. అప్పట్లో నిజాం సంస్థానం.. Read More 2.టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు.. ఫైనల్ లిస్ట్ ఇదే..! తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి అవకాశం కల్పించింది ఏపీ […]

టాప్ 10 న్యూస్ @6 PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 5:47 PM

Share

1.నేడు తెలంగాణ విమోచన దినోత్సవం… నాడేం జరిగిందంటే?

1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ… అప్పటి నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించలేదు. అప్పట్లో నిజాం సంస్థానం.. Read More

2.టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు.. ఫైనల్ లిస్ట్ ఇదే..!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. కర్ణాటక నుంచి ముగ్గురికి.. Read More

3.కేసీఆర్ నోట అమరావతి మాట.. హాట్‌హాట్‌గా రచ్చ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం దండగా అని.. Read More

4.కాలేజీ అమ్మాయిలూ ! మీరు గ్రేట్ ! కేటీఆర్.!. మరి.. వర్మ జై కొట్టిందెవరికి ?

హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల యాజమాన్యం తమ విద్యార్థినులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. వారు మోకాళ్ళను దాటిన కుర్తీలను విధిగా ధరించాలని అధికారులు ఆదేశించారు. అయితే.. Read More

5.19న దేశవ్యాప్తంగా లారీ సమ్మె

సెప్టెంబర్-1,2019నుంచి అమల్లోకి వచ్చిన మోటర్ వెహికల్స్ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీగా ఫైన్ లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లారీలు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్త లారీల సమ్మెకు.. Read More

6.పీవీ సింధును పెళ్ళాడతా.. లేదా కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ళ ముసలి వగ్గు వింత కోర్కె..

ఇది సీరియస్ విషయమో, లేదా తమాషా జోక్ ఏమో గానీ తమిళనాడులో 70 ఏళ్ళ ముసలివగ్గు ఒకరు తాను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పెళ్లాడతానంటున్నాడు. రామనాథపురం జిల్లాకు చెందిన మలైసామి అనే ఈయన.. Read More

7. రూ.8లక్షల విలువైన ఖైనీ, గుట్కా స్వాధీనం

విజయనగరం జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. అధికారుల కళ్లు గప్పి కొందరు యద్దేచ్చగా గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. ఇవాళ విజయనగరం జిల్లా, ఎల్విన్పేట పోలీసు సర్కిల్‌ పరిధి గుమ్మలక్ష్మీపురం.. Read More

8.అమెరికాలో బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా..చిన్నారి మృతి

అమెరికాలో 10 ఏళ్ల చిన్నారి అత్యంత అరుదైన అమీబా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. లిల్లీ మే అవంత్‌ అనే బాలిక వీకెండ్‌లో సరదాగా టెక్సాస్‌ నదిలో స్విమ్మింగ్‌కు వెళ్లింది. ఆ తర్వాత చిన్నారి విపరీతమైన తలనొప్పి, ఫీవర్‌తో.. Read More

9.బిర్యానీ తింటే ఖబర్దార్… పాక్ క్రికెటర్లకు కోచ్ వార్నింగ్!

ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్‌ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్‌లు తింటూ డైట్‌ విషయంలో అలసత్వం ప్రదర్శించారని.. Read More

10. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఓవైపు జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం.. మరోవైపు చమురు ధరలు పెరగడం.. దీనికి తోడు ఆటోరంగం డీలా పడటం..  నిన్న నష్టాలను చవిచూసిన మార్కెట్లు..Read More