AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదీ.. మన మాతృభూమి. పవన్ వీడియో

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వీడియో రీట్వీట్ చేశారు. ఇదీ మన మాతృభూమి అందమంటే అంటూ కామెంట్ పెట్టారు. ఇటీవల బెంగళూరులో చెలరేగిన అల్లర్లు..

ఇదీ.. మన మాతృభూమి. పవన్ వీడియో
Pardhasaradhi Peri
|

Updated on: Aug 30, 2020 | 8:15 PM

Share

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వీడియో రీట్వీట్ చేశారు. ఇదీ మన మాతృభూమి అందమంటే అంటూ కామెంట్ పెట్టారు. ఇటీవల బెంగళూరులో చెలరేగిన అల్లర్లు నేపథ్యంలోనిదీ వీడియో  ఓ ఫేస్ బుక్ పోస్టు కర్ణాటకలో మతపరమైన విద్వేషాలకు అల్లర్లకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అల్లర్ల వేళే.. చోటుచేసుకున్న ఓ సుహృద్భావ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనినే పవన్ రీట్వీట్ చేశారు. ఓ వైపు అల్లరిమూకలు రోడ్డుపై విధ్వంసం సృష్టించేందుకు ఉరకలు వేస్తుండగా, ముస్లింలు చేయి చేయి కలిపి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఆలయానికి రక్షణగా నిలబడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనికే పరవశించిన పవన్.. మన మాతృభూమి గొప్పదనం ఇదేనంటూ కొనియాడారు. ఈ పోస్టుకి పవన్ ఫ్యాన్స్.. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున కామెంట్లు.. రీట్వీట్లు చేస్తున్నారు.

Follow Us
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన