AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ములో ఉగ్రవాదులకు బలైపోయిన నిజామాబాద్‌జిల్లా జవాను

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో ముష్కరులపై జరిపిన పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో మన తెలంగాణ జవాను మహేశ్‌ ఉన్నారు. ఉగ్రమూకలపై తన పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం చెందిన ఆర్ మహేశ్ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లి.. ఏడాది క్రితమే మహేశ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల క్రితం సైన్యంలో జాయిన్‌ అయిన మహేశ్‌ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నతనం నుంచి […]

జమ్ములో ఉగ్రవాదులకు బలైపోయిన నిజామాబాద్‌జిల్లా జవాను
Venkata Narayana
| Edited By: |

Updated on: Nov 09, 2020 | 9:59 AM

Share

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో ముష్కరులపై జరిపిన పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో మన తెలంగాణ జవాను మహేశ్‌ ఉన్నారు. ఉగ్రమూకలపై తన పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం చెందిన ఆర్ మహేశ్ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లి.. ఏడాది క్రితమే మహేశ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల క్రితం సైన్యంలో జాయిన్‌ అయిన మహేశ్‌ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే మహేశ్‌కు.. సైన్యం చేరాలన్నది లక్ష్యం. ఆ దిశగానే కుటుంబసభ్యులను ఒప్పించి అందులో చేరాడు. మహేష్‌ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.

Follow Us
తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు
తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు
పెళ్లయిన 4 నెలలకే.. గర్భిణీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిణి మృతి!
పెళ్లయిన 4 నెలలకే.. గర్భిణీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిణి మృతి!
కాకినాడ AE సీన్ రిపీట్.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!
కాకినాడ AE సీన్ రిపీట్.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌!
తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?
ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
ఏపీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం..
శ్రావణ పౌర్ణమి పూజలో ఈ తప్పులు చేయకండి.. పూజా ఫలితాలకు ఆటంకం..
ఓటీటీలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దొరికేశాడ్రోయ్ అసలైన మూడో ఆణిముత్యం..
దొరికేశాడ్రోయ్ అసలైన మూడో ఆణిముత్యం..
నగరం నడిఒడ్డున.. 120 ఏళ్ల నాటి విద్యుత్ చరిత్ర
నగరం నడిఒడ్డున.. 120 ఏళ్ల నాటి విద్యుత్ చరిత్ర
ఈ పచ్చడి వారానికి రెండు సార్లు తింటే చూపు చురకత్తిలా మారుతుంది
ఈ పచ్చడి వారానికి రెండు సార్లు తింటే చూపు చురకత్తిలా మారుతుంది