Telangana Ashada Bonalu: వచ్చే నెల 25,26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. ప్రభుత్వ నిబంధనల మేరకే బోనాల జాతర

ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు వచ్చే నెల 25, 26 తేదీల్లో జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది.

Telangana Ashada Bonalu: వచ్చే నెల 25,26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. ప్రభుత్వ నిబంధనల మేరకే బోనాల జాతర
Bonalu
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 19, 2021 | 7:32 PM

Secunderabad Ujjaini Mahankali Bonala Jathara: భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలుత గోల్కొండ బోనాలతో జంట నగరాల పరిథిలో ఉత్సవాలు ఘనం షురూ అవుతాయి. ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు వచ్చే నెల 25, 26 తేదీల్లో జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 26న ఏనుగుపై ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నాలని ఆలయ కమిటీ తమ ప్రకటనలో తెలిపింది.

Secunderabad Ujjaini Mahankali Bonala Jathara

Read Also… 

TS Cabinet Meeting Live: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ తెరుచుకోబోతున్నాయి.. పార్కులు, పబ్బులు, బార్లు, సినిమాహాళ్లు అన్నీ ఓపెన్‌!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్