AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ మాదాపూర్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హాస్పల్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
It Employee Found Hanging In Madhapur Hostel
Anand T
|

Updated on: Oct 25, 2026 | 12:23 PM

Share

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన మాదాపూర్‌ పరిధిలోని చంద్ర నాయక్‌ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా మీరన్‌పూర్‌ ప్రాంతం సిఖ్రేడా గ్రామానికి చెందిన అర్చనా చౌదరి మాలిక్‌ (29) హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉంటూ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కాని.. శనివరాం రాత్రి ఆమె ఉంటున్న హాస్టల్‌లోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.

తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న అర్చనను చూసిన హస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
హస్టల్‌ గదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి
ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి తిరిగి వస్తే..
ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి తిరిగి వస్తే..
అద్దంలో చూస్తూ రైఫిల్‌తో పర్ఫెక్ట్ షాట్.. ఈ మహిళ గురి చూస్తే వావ్
అద్దంలో చూస్తూ రైఫిల్‌తో పర్ఫెక్ట్ షాట్.. ఈ మహిళ గురి చూస్తే వావ్
వార ఫలాలు: అక్టోబర్ చివరివారంలో అదృష్టం పట్టే ఆ 4 రాశులివే..!
వార ఫలాలు: అక్టోబర్ చివరివారంలో అదృష్టం పట్టే ఆ 4 రాశులివే..!
కోజాగరి పౌర్ణమి రాత్రి ఈ 5 ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి!
కోజాగరి పౌర్ణమి రాత్రి ఈ 5 ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగలాంటి వార్త.. రూ.7,500కి పెంపు..!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగలాంటి వార్త.. రూ.7,500కి పెంపు..!
మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు పోరాటం ఆగదు: అమిత్‌షా
మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు పోరాటం ఆగదు: అమిత్‌షా