AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG iPASS: టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి.. డేటాబేస్ ఎన్‌క్రిప్ట్ చేసిన హ్యాకర్లు

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల వేదిక అయినటీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. ఈ నెల 22 రాత్రి నుంచి హ్యాకర్లు పోర్టల్ డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేసినట్టు గుర్తించారు అధికారులు. దీంతో అప్పటి నుంచే సర్వర్ సేవలు నిలిచిపోయినట్టు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఘటనపై TG CSBకు ఫిర్యాదు చేశారు.

TG iPASS: టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి.. డేటాబేస్ ఎన్‌క్రిప్ట్ చేసిన హ్యాకర్లు
Cyberattack On Tg Ipass Portal
Anand T
|

Updated on: Oct 25, 2026 | 11:10 AM

Share

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల వేదిక అయిన టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు పోర్టల్‌కు సంబంధించిన డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడంతో ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి పోర్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్టు అధికారులు గుర్తించారు. సర్వర్‌ను పరిశీలించిన అధికారులకు అందులో ఒక రాన్సమ్ నోట్ లభించింది. దీంతో పోర్టల్ సేవల్లో అంతరాయం, హ్యాకింగ్ వ్యవహారంపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టంలోని సెక్షన్లు 43, 66 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోర్టల్‌లోని కీలక డేటా ఏమైనా చోరీకి గురైందా అనే అనుమానాలపై TGCSB అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, పోర్టల్‌కు సంబంధించిన సమాచారమంతా సురక్షితంగా బ్యాకప్ రూపంలో ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్లు ఖరారు..!
ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్లు ఖరారు..!
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేస్తే సూపర్..
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేస్తే సూపర్..
చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!
చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి