AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ బ్యూటీ తమన్నాకు ఆ పేరుతో పిలిస్తే నచ్చదట.. మంచి ఉద్దేశంతోనే పిలిచినా అది తప్పు అంటుంది.

హీరోయిన్ లకు అభిమానులు ముద్దు పేర్లు పెడుతుంటారు. వింత వింత పేర్లతో తమ అభిమాన హీరోయిన్ ను పిలుస్తుంటారు. టాలీవుడ్ బ్యూటీ తమన్నా కు అలా పిలిస్తే నచ్చదట.

టాలీవుడ్ బ్యూటీ తమన్నాకు ఆ పేరుతో పిలిస్తే నచ్చదట.. మంచి ఉద్దేశంతోనే పిలిచినా అది తప్పు అంటుంది.
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2020 | 5:37 AM

Share

హీరోయిన్ లకు అభిమానులు ముద్దు పేర్లు పెడుతుంటారు. వింత వింత పేర్లతో తమ అభిమాన హీరోయిన్ ను పిలుస్తుంటారు. టాలీవుడ్ బ్యూటీ తమన్నాకు అలా పిలిస్తే నచ్చదట. అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. పాలలా తెల్లని మేనిఛాయ కలిగిన ఈ ముద్దుగుమ్మను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. అయితే ఆ పిలుపు ఈ అమ్మడికి నచ్చదట. తాజాగా తమన్నా మాట్లాడుతూ.. ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నా..నాకు ఆ పిలుపు నచ్చదు. శరీర రంగును బట్టి తప్పు అని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. మనదేశంలో అందమైన చర్మం పట్ల అభిమానం, వ్యామోహం ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా  ఒంటి రంగును బట్టి పిలవడం కొన్నిసార్లు వర్ణవివక్షకు దారితీస్తుంది. వారి ప్రతిభను బట్టి ముద్దు పేర్లు పెడితే బాగుంటుందని తెలిపింది తమన్నా. ప్రస్తుతం ఈ తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. అలాగే ‘లెవెంత్‌ అవర్‌’అనే వెబ్ సిరీస్ లోకూడా నటిస్తుంది.

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?