ఆరుగురు స్టార్లతో నయా క్రికెట్ టోర్నీ.. కొత్త రూల్స్ .. కొత్త ఆట.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడే విజేత..

డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు

ఆరుగురు స్టార్లతో నయా క్రికెట్ టోర్నీ.. కొత్త రూల్స్ .. కొత్త ఆట.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడే విజేత..
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 17, 2020 | 1:59 AM

Newest Cricket Format : ఒకప్పుడు 50 ఓవర్ల వన్డే మ్యాచ్ వస్తుందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ తరవాత అది 20 ఓవర్లకు వచ్చింది. టి20లు వచ్చిన తరవాత 50 ఓవర్లకు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ధనాధన్ గేమ్‌తో ఈ పొట్టి ఫార్మాట్ అంతలా ఆకట్టుకుంటోంది. కానీ ఇప్పుడు దానికన్నా పొట్టి ఫార్మాట్ వచ్చేస్తోంది. అదే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్.

డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు. మొత్తం మ్యాచ్ లో 15 బంతుల ఇన్నింగ్స్ 4 ఉంటాయి. లీగ్ లో మొత్తం 16 మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్క మ్యాచ్ లో ఇద్దరే ఆడతారు. రన్స్ కోసం ప్రత్యేక రూల్స్ ఉంటాయి. జనవరి 1న ఫైనల్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు.

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?