AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Saving Tips: తక్కువ ఆదాయం ఉన్నా కూడా డబ్బు దాచడం సాధ్యమే

నేటి కాలంలో ఎంత సంపాదిస్తున్నామన్న దానికంటే, ముఖ్యంగా ఎంత పొదుపు చేస్తున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే చాలామంది పొదుపు చేయాలంటే వేలల్లో జీతం ఉండాలని అనుకుంటారు, కానీ అసలు రహస్యం పెద్ద జీతాలతో లేదు క్రమశిక్షణలో ఉంది. మీ ఆర్థిక ప్రయాణాన్ని మార్చే అతి ముఖ్యమైన ఐదు సూత్రాలు ఇవే..

Phani CH
|

Updated on: Apr 27, 2026 | 8:10 PM

Share
లక్ష్యాన్ని నిర్ణయించుకోండి: డబ్బు ఎందుకు పొదుపు చేయాలో ఒక బలమైన కారణాన్ని వెతుక్కోండి. పిల్లల భవిష్యత్తు, సొంత ఇల్లు లేదా అత్యవసర పరిస్థితులు.. ఇలా ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం సులభమవుతుంది. మీ మనసును ఆర్థిక క్రమశిక్షణ వైపు మళ్లించే మొదటి అడుగు ఇదే.

1 / 5
₹274 మ్యాజిక్ రూల్ పాటించండి: ప్రతిరోజూ కేవలం ₹274 పొదుపు చేయగలిగితే, నెలకు దాదాపు ₹8,220 అవుతుంది. ఏడాదికి ఇది లక్ష రూపాయల మార్కును దాటుతుంది. "చిన్న మొత్తమే కదా" అని నిర్లక్ష్యం చేయకుండా, ప్రతిరోజూ కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం వల్ల కాలక్రమేణా అది పెద్ద నిధిగా మారుతుంది.

2 / 5
బడ్జెట్ మరియు ప్రణాళిక: నెల ప్రారంభంలోనే ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు వంటి తప్పనిసరి ఖర్చుల జాబితా రాసుకోండి. ఆదాయం రాగానే ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాకు మళ్లించి, మిగిలిన దానితోనే నెలను గడపడం అలవాటు చేసుకోండి. "ఖర్చులు పోగా మిగిలింది పొదుపు" కాకుండా, "పొదుపు పోగా మిగిలింది ఖర్చు" అనే సూత్రాన్ని పాటించండి.

3 / 5
అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి: నిరంతరం పెరుగుతున్న ధరల మధ్య, అవసరానికి (Need) - కోరికకు (Want) మధ్య తేడాను గుర్తించండి. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి వస్తువులు కొనడం, బయటి ఆహారంపై అతిగా ఖర్చు చేయడం వంటివి తగ్గిస్తే.. నెలాఖరున మీ చేతిలో తగినంత సొమ్ము మిగులుతుంది.

4 / 5
చిన్న పొదుపు - పెద్ద ఫలితం: ఆర్థిక స్వాతంత్ర్యం అనేది కేవలం ఎక్కువ సంపాదన ఉన్నవారికి మాత్రమే కాదు, సరైన ప్రణాళిక ఉన్న ప్రతి ఒక్కరికీ సాధ్యమే. రూపాయి రూపాయి పొదుపు చేస్తూ చిన్న మొత్తాలతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. క్రమశిక్షణతో కూడిన ఈ చిన్న అడుగులే మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థికంగా నిలబెడతాయి.

5 / 5
Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..

బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై