AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరా, లేఖను సీబీఐకి పంపిన ప్రధానమంత్రి కార్యాలయం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ  ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.

సుశాంత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరా, లేఖను సీబీఐకి పంపిన ప్రధానమంత్రి కార్యాలయం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 8:47 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ  ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. అయితే ఈ లేఖను పీఎంఓ…. సీబీఐకి పంపడంతో ఆ దర్యాప్తు సంస్థ తిరిగి స్వామికి లేఖను పంపింది. ఈ కేసులో అన్ని అంశాలనూ తాము ఇన్వెస్టిగేట్ చేశామని, దేనినీ తోసిపుచ్చలేదని వెల్లడించింది. సుశాంత్ ది హత్య కాదని, సూసైడ్ అని ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ల బృందం గత అక్టోబరులోనే అభిప్రాయపడిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు ఆయనను విషమిచ్చి హతమార్చారనో, గొంతు నులిమి చంపారనో చెప్పడానికి ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారన్నారు. మేం ఏ కేసులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నాం, డిజిటల్ సాధనాల్లో లభ్యమైన డేటాను బట్టి  ఏ అంశాన్నీ వదలలేదు. అలాగే ఈ కేసుకు సంబంధించి సెల్ టవర్ లొకేషన్ల డేటాను కూడా విశ్లేషించాం అని సీబీఐ ఈ లేఖలో వివరించింది. తమ అధికారుల బృందం అలీఘడ్, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, మానేసార్ ,తదితర ప్రాంతాలను కూడా విజిట్ చేశారని, అన్ని ఆధారాలూ సేకరించారని సీబీఐ వెల్లడించింది.

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?