AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును.. ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు…

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై రోజుకో కథనం వెలుగుచూస్తోంది. తాజాగా మరో కొత్త సంగతి బయటకొచ్చింది. సుశాంత్ స్నేహితుడు స్నేహితుడు శామ్యూల్​ హౌకిప్​  కొన్ని ఆశ్చర్యకర విషయాలను బయట పెట్టాడు.

అవును.. ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు...
Sanjay Kasula
|

Updated on: Aug 20, 2020 | 7:01 PM

Share

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై రోజుకో కథనం వెలుగుచూస్తోంది. తాజాగా మరో కొత్త సంగతి బయటకొచ్చింది. సుశాంత్ స్నేహితుడు స్నేహితుడు శామ్యూల్​ హౌకిప్​  కొన్ని ఆశ్చర్యకర విషయాలను బయట పెట్టాడు. ‘కేదార్​నాథ్​’ చిత్రీకరణలో నటి సారా అలీఖాన్​తో సుశాంత్ ప్రేమలో పడ్డాడని.. ‘సోంచిరియా’ చిత్రం విడుదలైన తర్వాత వారిద్దరూ విడిపోయారని సంచలన విషయాన్ని చెప్పాడు. దీని వెనుక బాలీవుడ్​ మాఫియా పాత్ర ఉండివుండచ్చని అభిప్రాయపడ్డాడు.

‘కేదార్​నాథ్​’ షూటింగ్ సమయంలో సుశాంత్​, సారా అలీఖాన్​లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారని… శామ్యూల్​ సోషల్​మీడియాలో వెల్లడించాడు. సుశాంత్​ నటించిన ‘సోంచిరియా’ చిత్రం విడుదల వరకు ఈ ఎఫెక్సన్  కొనసాగిందని ఇన్​స్టాగ్రామ్​లో పేర్కొన్నాడు.

సుశాంత్​, సారా.. ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలపై నటి కంగనా రనౌత్​ టీమ్​ ట్విట్టర్​లో స్పందించింది. “సుశాంత్​, సారాల ప్రేమ వ్యవహారం మీడియాకు తెలుసు. అవుట్​డోర్​ షూటింగ్​లకు వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవారు. ఇలాంటి హాని కలిగించే ఫ్యాన్సీ నెపోటిజం వ్యక్తులు బయటివారికి కలలు చూపిస్తూ.. వారిని బహిరంగంగా ఎందుకు వదిలేస్తున్నారు?” అని  ప్రశ్నించింది కంగనా రనౌత్​ టీమ్​. సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​, సారా అలీఖాన్​ల ప్రేమ వ్యవహారం గురించి గతంలో చాలా ప్రచారం జరిగిందని… కానీ, దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదన్నారు. ప్రస్తుతం శామ్యూల్​ చేస్తున్న వాదనలు బాలీవుడ్​లో అలజడి రేపుతున్నాయి. అయితే ఈ విషయంపై నటి సారా అలీఖాన్​ ఏ విధంగా స్పందిస్తుందోనని సుశాంత్​  ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Follow Us
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్