కశ్మీరీ విద్యార్థులపై దాడులపై కేంద్రం సహా 11 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్ధులపై దాడులు జరగగా.. పలు చోట్ల వారిని రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని పలు సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దాడులను అరికట్టాలని ఓ విద్యార్ధి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్ట్ కేంద్ర ప్రభుత్వం సహా 11 రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కశ్మీరీలతో పాటు ఇతర మైనార్టీలపై జరిగిన దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీచేసింది.

Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:51 PM