స్పైస్‌జెట్ విమానాల్లో ‘ఇన్-ఫ్లయిట్-ఎంటర్‌టైన్‌‌మెంట్’ సేవలు!

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు స్పైస్‌జెట్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సొంత డివైజ్‌లలోనే వినోద కార్యక్రమాల ప్రసారాలను వీక్షించేలా వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇన్-ఫ్లయిట్-ఎంటర్‌టైన్‌‌మెంట్

స్పైస్‌జెట్ విమానాల్లో 'ఇన్-ఫ్లయిట్-ఎంటర్‌టైన్‌‌మెంట్' సేవలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 4:06 PM

SpiceJet introduces in-flight entertainment: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు స్పైస్‌జెట్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సొంత డివైజ్‌లలోనే వినోద కార్యక్రమాల ప్రసారాలను వీక్షించేలా వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇన్-ఫ్లయిట్-ఎంటర్‌టైన్‌‌మెంట్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం స్పైస్ స్క్రీన్ పేరిట మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇందులో తెలుగు సహా 8 ప్రాంతీయ భాషల్లో సినిమాలు, కార్య్రక్రమాలు, షోలు ఉంటాయని తెలిపింది. వై-ఫై నెట్‌వర్క్ ద్వారా ప్రయాణీకుల వ్యక్తిగత పరికరాలకు కంటెంట్‌ను అందిస్తామని పేర్కొంది. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ ఆన్-బోర్డు వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం ద్వారా సేవలు పొందవచ్చని స్పైస్‌జెట్ తెలిపింది.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!