AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేగంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతారట..!

ఉరుకులపరుగుల జీవితంలో నెమ్మదిగా భోజనం చేసేందుకు కూడా సమయం ఉండదు. చాలామంది వేగంగా భోజనాన్ని పూర్తి చేస్తుంటారు. ఇలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు...

వేగంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతారట..!
Ravi Kiran
|

Updated on: Oct 04, 2020 | 7:57 PM

Share

Slow Down While Eating: ఉరుకులపరుగుల జీవితంలో నెమ్మదిగా భోజనం చేసేందుకు కూడా సమయం ఉండదు. ఎక్కడ పనులు ఆగిపోతాయేమోనని చాలామంది వేగంగా భోజనాన్ని పూర్తి చేస్తుంటారు. ఇలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన పెద్దవాళ్లు కూడా భోజనాన్ని నెమ్మదిగా తినాలని సలహా ఇస్తుంటారు. మరి వేగంగా భోజనం తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  1. అవసరం అయిన మోతాదు కంటే ఎక్కువ తింటారు. దీనితో బరువు పెరుగుతారు.
  2. సరిగా నమలని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి
  3. కడుపులో ఉబ్బరం వచ్చి క్రమంగా డయాబెటీస్‌ లాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
  4. ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా అనిపిస్తుంది
  5. వేగంగా భోజనం చేయడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి నెమ్మదిగా నమిలి తినాలని వైద్యులు అంటున్నారు.

Also Read: క్రెడిట్ కార్డు సైజులో ‘ఆధార్’.. అప్లై చేసుకోండిలా.!

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ