AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రపోతే లక్ష జీతం.. అందరూ అర్హులే..

బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ మాత్రం నిద్రపోతే చాలు రూ. లక్ష జీతం ఇస్తానంటోంది. ప్రతీ రోజూ 9 గంటల పాటు 100 రోజులు నిద్రపోతే రూ. లక్ష మీ సొంతం. ఇదే ఆ కంపెనీ ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.

నిద్రపోతే లక్ష జీతం.. అందరూ అర్హులే..
Ravi Kiran
|

Updated on: Sep 04, 2020 | 5:12 PM

Share

Sleep Internship: ఉద్యోగం ఏదైనా కూడా.. ఎంత కమిట్‌మెంట్‌తో కష్టపడి పని చేస్తే.. అంత గుర్తింపు.. జీతం పొందుతారు. అయితే పని చేసేటప్పుడు మాత్రం కాసింత కునుకు తీసినా పెద్ద నేరంగా పరిగణిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ మాత్రం నిద్రపోతే చాలు రూ. లక్ష జీతం ఇస్తానంటోంది. ప్రతీ రోజూ 9 గంటల పాటు 100 రోజులు నిద్రపోతే రూ. లక్ష మీ సొంతం. ఇదే ఆ కంపెనీ ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.

బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ అనే సంస్థ మ్యాట్రేస్ తయారు చేస్తుంది. వినియోగదారులకు కావాల్సిన రీతిలో పరుపులు తయారు చేసేందుకు స్లీప్ ప్యాట్రన్స్‌పై అధ్యయనం చేయడంలో భాగంగా 2019లో ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ మొదలు పెట్టింది. దీనికి ఎంపికైన వారంతా తొమ్మిది గంటలు పడుకోవాలన్నది రూల్. అలా చేస్తే లక్షజీతం చెల్లిస్తారు.

ఈ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’కు ఎంపికైన వారు ఎక్కువసేపు నిద్రపోయేలా స్లీప్ ఎక్స్ పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియల్ డిజైన్లు, ఫిట్‌నెస్‌ నిపుణులు పలు సూచనలు చేస్తారు. ఇక 2021 ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ కోసం ఆ కంపెనీ దరఖాస్తులు స్వీకరణ షురూ చేసింది. తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. కాగా, గతేడాది 1.7లక్షల మంది ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’కు దరఖాస్తు చేసుకోగా.. అందులో 23 మందిని ఎంపిక చేశారు. అందులో 21 మంది ఇండియన్స్.. ఇద్దరు విదేశీయులు. మరి ఈసారి ఈ ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేస్తారో వేచి చూడాలి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

Follow Us
ఫోన్ వాడి వాడి వేళ్లు నొప్పెడుతున్నాయా?.. ఇలా ఈజీగా చెక్ పెట్టండి
ఫోన్ వాడి వాడి వేళ్లు నొప్పెడుతున్నాయా?.. ఇలా ఈజీగా చెక్ పెట్టండి
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి తోరణం కట్టాలి? ఈ పొరపాట్లు..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి తోరణం కట్టాలి? ఈ పొరపాట్లు..
బోర్డర్ 2 హిట్ తర్వాత అహాన్ శెట్టి నయా యాక్షన్ ధమాకా..
బోర్డర్ 2 హిట్ తర్వాత అహాన్ శెట్టి నయా యాక్షన్ ధమాకా..
గుడ్ న్యూస్.. తెలంగాణలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!
గుడ్ న్యూస్.. తెలంగాణలో త్వరలో 15 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!
మొన్న భారీ విధ్వంసం.. కట్‌చేస్తే.. జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్..!
మొన్న భారీ విధ్వంసం.. కట్‌చేస్తే.. జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్..!
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
డిగ్రీ అర్హతతో TGPSCలో 102 ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.లక్ష జీతం
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో..
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
Numerology: చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసిన పిల్లలు వీరే..!
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి షాకింగ్ న్యూస్
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది?