AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే ఏడాది నుంచి ధరలను పెంచుతున్న ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ.. దీనికి గల కారణాలను వెల్లడించిన..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా వచ్చే ఏడాదిలో తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరగనున్న

వచ్చే ఏడాది నుంచి ధరలను పెంచుతున్న ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ.. దీనికి గల కారణాలను వెల్లడించిన..
uppula Raju
|

Updated on: Dec 30, 2020 | 11:51 AM

Share

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా వచ్చే ఏడాదిలో తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరగనున్న నేపథ్యంలో 2021, జనవరి 1 నుంచి కార్ల ధరలను 2.5 శాతం వరకు పెంచాలని చూస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే దేశీయ ప్రముఖ కార్ల దిగ్గజాలన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలను పెంచడంపై ప్రకటనలిచ్చాయి.

ముఖ్యంగా ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, వస్తువుల వ్యయం అధికమవడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. ఇటీవల గత కొంతకాలంగా అంతర్జాతీయంగా వస్తువుల ధరల్లో గణనీయమైన పెరుగుదల, విదేశీ మారకపు రేట్లలో మార్పుల కారణంగా ఉత్పత్తికి ఇన్‌పుట్ వస్తువుల ధరలు పెరిగాయని, ఈ సవాళ్లను అధిగమించేందుకు ధరలను పెంచక తప్పటంలేదని స్కోడా ఇండియా తెలిపింది. అయితే స్కోడా ధరలను పెంచడంతో వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే అధిక ధరలను మెయింటెన్ చేస్తున్న స్కోడా ఇప్పుడు మరింత ప్రియం కావడంతో వారు నిరుత్సాహపడుతున్నారు.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ