విషాదం… అగ్ని ప్రమాదంలో తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం

ఉత్తర్​ప్రదేశ్‌లో విషాదం జరిగింది.  ఘాజియాబాద్​లోని.. లోనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో పర్వీన్(40) అనే మహిళతో పాటు ఆమె కుమారులు అబ్దుల్​ అహాద్, అబ్దుల్​ అజీమ్​..కూతుళ్లు రతియా, ఫాత్మా, సాహిమా మృత్యువాతపడ్డారు. పిల్లలంతా కూడా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారే. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి .  

విషాదం... అగ్ని ప్రమాదంలో తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2019 | 9:09 PM

ఉత్తర్​ప్రదేశ్‌లో విషాదం జరిగింది.  ఘాజియాబాద్​లోని.. లోనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో పర్వీన్(40) అనే మహిళతో పాటు ఆమె కుమారులు అబ్దుల్​ అహాద్, అబ్దుల్​ అజీమ్​..కూతుళ్లు రతియా, ఫాత్మా, సాహిమా మృత్యువాతపడ్డారు. పిల్లలంతా కూడా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారే. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి

.

ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..