AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి తేదీ!

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. అంతకుముందు గడువు డిసెంబర్ 31. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబరులో కూడా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువును పొడిగించింది. ఆదాయపు పన్ను శాఖ కోసం పాలసీని రూపొందించే సిబిడిటి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. “ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139AA లోని సబ్ సెక్షన్ 2 కింద పేర్కొన్న […]

పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి తేదీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 30, 2019 | 9:51 PM

Share

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. అంతకుముందు గడువు డిసెంబర్ 31. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబరులో కూడా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువును పొడిగించింది. ఆదాయపు పన్ను శాఖ కోసం పాలసీని రూపొందించే సిబిడిటి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.

“ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139AA లోని సబ్ సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువు తేదీని 2019 డిసెంబర్ 31 నుండి 2020 మార్చి 31 వరకు పొడిగించారు” అని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఆదేశాల మేరకు, మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ను ఆధార్ కార్డుతో కనెక్ట్ చేయడం తప్పనిసరి.

పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయలేరు. అంతేకాకుండా వారి పాన్ కూడా పనిచేయదు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ-రిఫండ్ కూడా మీ ఖాతాలో జమ కాదు.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..