AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే..

Gold and Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరలు ప్రస్తుతం క్రమంగా దిగి వస్తున్నాయి. వేల రూపాయలలో తగ్గుతున్నాయి. 2 లక్షల రూపాయలకు చేరువలో ఉన్న బంగారం ధర ప్రస్తుతం తులం ధర ఎంత ఉందంటే..

Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే..
Today Gold Price
Subhash Goud
|

Updated on: Feb 09, 2026 | 6:11 AM

Share

Gold, Silver Price Today: బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో అత్యంత ప్రధాన్యత ఇస్తారు. అయితే భారీగా ఉన్న బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తు్న్నాయి. 2 లక్షలకు చేరువలో ఉండే బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అలాగే 4 లక్షలు దాటిన వెండి ధరలు ఇది కూడా భారీగా దిగి వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 9న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,540 ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,540 ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,540 ఉంది.

ఇతర రాష్ట్రాలో..

  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,690 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,540 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,300 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,190 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,540 ఉంది.
  • ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: EPFO Alert: తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి