AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్‌మెయిలర్‌ను చితకబాదిన అక్కాచెళ్లెల్లు..

లైంగికి వేధింపులకు పాల్పడున్న ఓ యువకుడిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. నిర్మల్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఓ వివాహితను వేధిస్తున్నాడు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆమె భర్తకు వాట్సాప్ చేశాడు. నిజానిజాలేంటో తెలుసుకోకుండానే భర్త ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. దీన్ని మరింత అలుసుగా తీసుకున్న అనిల్ సదరు వివాహితపై లైంగిక వేధింపులకు తెగించాడు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వచ్చిన అతన్ని బాధితురాలు, ఆమె సోదరి, స్థానికుల సాయంతో […]

బ్లాక్‌మెయిలర్‌ను చితకబాదిన అక్కాచెళ్లెల్లు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2021 | 3:53 PM

Share

లైంగికి వేధింపులకు పాల్పడున్న ఓ యువకుడిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. నిర్మల్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఓ వివాహితను వేధిస్తున్నాడు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆమె భర్తకు వాట్సాప్ చేశాడు. నిజానిజాలేంటో తెలుసుకోకుండానే భర్త ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. దీన్ని మరింత అలుసుగా తీసుకున్న అనిల్ సదరు వివాహితపై లైంగిక వేధింపులకు తెగించాడు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వచ్చిన అతన్ని బాధితురాలు, ఆమె సోదరి, స్థానికుల సాయంతో పట్టుకున్నారు. చితక బాది పోలీసులకు అప్పగించారు. కాగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాళ్ల ఫిర్యాదుతో అతన్ని 354C, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై