AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: స్వల్పంగా తగ్గిన సిల్వర్ ధరలు.. ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందంటే ?

దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం వెండి ధర కాస్తా తగ్గింది. దీంతో కిలో సిల్వర్ ధర

Silver Price Today: స్వల్పంగా తగ్గిన సిల్వర్ ధరలు.. ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందంటే ?
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2021 | 11:51 AM

Share

దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం వెండి ధర కాస్తా తగ్గింది. దీంతో కిలో సిల్వర్ ధర రూ.66,200 దగ్గరగా ఉంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,200గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.71,300 దగ్గర ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ.71,300గా ఉంది. ఇక ముంబై మార్కెట్లో కిలో వెండి ధర రూ.66,200గా ఉంది. చెన్నై మార్కెట్లో కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే ?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!