నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభంలోనే దాదాపు వంద పాయింట్లు నష్టపోయిన నిఫ్టి.. 2.30కల్లా ఏకంగా 140 పాయింట్లకు పైగా క్షీణించి 11,311కు తగ్గింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 11,395 వద్ద ముగిసింది. ఇవాళ్టికి ఇదే గరిష్ఠ స్థాయి కూడా. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 102 పాయింట్లు నష్టపోగా.. సెన్సెక్స్‌ 355 పాయింట్లు క్షీణించింది.  ఉదయం ఆసియా మార్కెట్లు రెండు నుంచి మూడు శాతం […]

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us

|

Updated on: Mar 25, 2019 | 5:15 PM

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభంలోనే దాదాపు వంద పాయింట్లు నష్టపోయిన నిఫ్టి.. 2.30కల్లా ఏకంగా 140 పాయింట్లకు పైగా క్షీణించి 11,311కు తగ్గింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 11,395 వద్ద ముగిసింది. ఇవాళ్టికి ఇదే గరిష్ఠ స్థాయి కూడా. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 102 పాయింట్లు నష్టపోగా.. సెన్సెక్స్‌ 355 పాయింట్లు క్షీణించింది.  ఉదయం ఆసియా మార్కెట్లు రెండు నుంచి మూడు శాతం నష్టపోయాయి.