AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నీళ్లు ఎందుకంత స్పెషల్.. సెలబ్రిటీలు ఫాలో అయ్యే సీక్రెట్ డైట్

ఇప్పుడు చెప్పబోయే ఈ డైట్ సెలబ్రిటీలకి కూడా ఫేవరేట్ గా మారింది. అదే మరేదో కాదు బెండకాయ నీళ్ళు. ఇప్పటికీ ఎంతో మంది ఈ సీక్రెట్ డైట్ ను ఫాలో అవుతున్నారు. అయితే, ఈ నీటిని త‌యారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jan 31, 2026 | 4:24 PM

Share
అధిక బ‌రువు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. దీనిని త‌గ్గించుకోవ‌డానికి చాలా మంది ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొందరు 
వ్యాయామంతో తగ్గించుకుంటే, మరి కొందరు డైట్ ను ఫాలో అయ్యి బాడీని కంట్రోల్ చేసుకుంటారు.

అధిక బ‌రువు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. దీనిని త‌గ్గించుకోవ‌డానికి చాలా మంది ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొందరు వ్యాయామంతో తగ్గించుకుంటే, మరి కొందరు డైట్ ను ఫాలో అయ్యి బాడీని కంట్రోల్ చేసుకుంటారు.

1 / 5
టిఫిన్ చేసే ముందు ఈ బెండకాయ నీళ్ళను తాగ‌డం వ‌ల్ల ఆక‌లి వెయ్యదు. అలాగే, తినడాన్ని కూడా తగ్గిస్తారు. అంతే కాదు, బ్లడ్ లో 
షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

టిఫిన్ చేసే ముందు ఈ బెండకాయ నీళ్ళను తాగ‌డం వ‌ల్ల ఆక‌లి వెయ్యదు. అలాగే, తినడాన్ని కూడా తగ్గిస్తారు. అంతే కాదు, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

2 / 5
అంతేకాదు, ఈ నీళ్లను భోజ‌నానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బెండ‌కాయ నీరు వంటి అధిక ఫైబ‌ర్ ఉండే ఫుడ్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు సులభంగా త‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
 ఒక గ్లాస్ నీళ్ళను తీసుకుని దానిలో 3 బెండ‌కాయ‌ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. వీటిని ఇలాగే రాత్రంతా నాన‌బెట్టాలి.  కదలించకండి.

4 / 5
ఇక ఉద‌యం పూట వీటిని క‌లిపి టిఫిన్ కి ముందు ప‌ర‌గ‌డుపున వీటిని తాగాలి. ఇంకా వీటిలో మంచి రుచి కోసం లెమన్ ను కూడా  వాడొచ్చు. ఇలా మీరు రోజూ ఈ డైట్ ను ఫాలో అయితే మీరు ఎక్కడికి వెళ్లకుండానే సులభంగా బరువు తగ్గుతారు. అలాగే, మీ అందం కూడా రెట్టింపు అవుతుంది.

5 / 5
Follow Us
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా

రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..

కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..

ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..

అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు

టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..

రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది

అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..

కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా