AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Rules: రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే.. హామీదారుడు కట్టాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..

రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొట్టినప్పుడు హామీదారుడు కట్టాల్సిందేనా.. ? అవును అంటున్నాయి బ్యాంకింగ్ నిబంధనలు. పెద్ద మొత్తంలో రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకులు ష్యూరిటీ సతకం చేపించుకుంటాయి. ఆ తర్వాతనే లోన్ మంజూరు చేస్తాయి. హామీదారుడులపై బ్యాంకులకు చట్టబద్దంగా హక్కులు ఉంటాయి.

Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 5:51 PM

Share
బ్యాంకులు కొన్ని రకాల రుణాలు మంజూరు చేసే సమయంలో ఇతర వ్యక్తుల ష్యూరిటీ కోరుతుంది. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల హామీ కోరతాయి.  హామీలు సమర్పిస్తేనే రుణాలు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్, బిజినెస్ లోన్ లోన్లకు హామీ సంతకాలు, వారి ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను కోరుతున్నాయి. పర్సనల్ లోన్ లాంటి కొన్ని రుణాలకు ఇతర వ్యక్తుల ష్యూరిటీని కోరడం లేదు. కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద రుణాలకు హామీదారులను కోరుతున్నాయి

1 / 5
ఇలాంటి సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే హామీదారుడు చెల్లించాల్సి ఉంటుంది..? హామీదారుడి సిబిల్ స్కోర్ కూడా ప్రభావితం అవుతుందా..? హామీదారుడికి ఎలాంటి నష్టాలు ఉంటాయి..? ఇలాంటి సమయంలో హామీదారుడి ఆస్తులను కూడా జప్తు చేస్తారా? బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇందులో చూద్దాం.

2 / 5
లోన్ డీఫాల్ట్ అయినప్పుడు బ్యాంక్ రుణగ్రహీతతో పాటు హామీదారుడి డీటైల్స్‌ను కూడా సిబిల్‌కు పంపుతుంది. దీని వల్ల హామీదారుడి సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావితం చూపుతుంది. ఇలాంటి సమయంలో హామీదారుడు ఏ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కుదరదు. ఇక రుణగ్రహీత ఆస్తులను జప్తు చేయలేని పక్షంలో హామీదారుడి ఆస్తులను అయినా జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. లేదా హామీదారుడి నుంచి డబ్బుని తిరిగి రాబట్టవచ్చు. ఇక హామీదారుడిని కూడా డీఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తారు.

3 / 5
దీంతో మీరు ఏ వ్యక్తి బ్యాంక్ రుణానికి అయినా హామీదారుడిగా సంతకం చేస్తుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. సదరు వ్యక్తికి సంబంధించి ఆర్ధిక పరిస్థితిని తెలుసుకోండి. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా చెల్లించారా.. లేదా అనే విషయాలను తెలుసుకోండి. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే గ్యారంటీయర్‌గా సంతకం చేయండి. తెలియని వ్యక్తులను అసలు చేయవద్దు.

4 / 5
ఒక వ్యక్తి రుణం తీసుకునే సమయంలో దరఖాస్తుపై హామీదారుడు సంతకం చేస్తాడు. దీంతో బ్యాంక్, హామీదారుడి మధ్య ఒప్పందం జరిగినట్లు లెక్క. లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించని పక్షంలో హామీదారుడి నుంచి వడ్డీతో సహా  వసూలు చేసే హక్కు బ్యాంకులకు చట్టబద్దంగా ఉంటుంది. బ్యాంకింగ్ రూల్స్ కూడా ఇందుకు అనుకూలంగా ఉన్నాయి.

5 / 5
Follow Us
10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ఈ జ్యూస్ తో

వాహనాల దొంగలకు చెక్‌.. ఫొటో తీస్తే చోరీ బండి పట్టుబడినట్టే!

రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

బీరకాయ తొక్కను పారేయకండి! ఇలా పచ్చడి చేసి తిన్నారంటే ఆరోగ్యానికి

వరంగల్ ఎయిర్ పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?

చీకట్లోనూ రంగుల వీడియో! రూ.5,100కే Xiaomi కొత్త స్మార్ట్ కెమెరా

దీర్ఘకాలిక మైగ్రేన్ నివారణకు అద్భుతమైన మూలికా పానీయం..తాగితే మాయం

వార్మప్‌ మ్యాచ్‌లో ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్

ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి మునగాకు-ఉసిరి జ్యూస్ తాగితే