AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gratuity Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏడాది దాటినా గ్రాట్యుటీ..

ఏడాది తర్వాత ఉద్యోగం మానేసినా గ్రాట్యూటీ చెల్లించాలని గత ఏడాది తీసుకొచ్చిన గ్రాట్యూటీ రూల్స్‌లో కేంద్రం తెలిపింది. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రమే ఈ రూల్స్ ప్రకారం గ్రాట్యూటీ పొందేందుకు అర్హులు. మిగతావారికి ఐదేళ్ల సర్వీస్ తర్వాతనే గ్రాట్యూటీ అందుతాయి. ఎవరెవరు అర్హులు అనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 6:25 PM

Share
దేశంలో ఉద్యోగం చేసేవారికి ఆర్ధిక భద్రత కల్పించేందుకు అనేక చట్టాలు, నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిల్లో గ్రాట్యుటీ ఒకటి. మీరు సంస్థకు చేసిన సేవ, కష్టానికి ప్రతిపలంగా ఉద్యోగం మానేసి వెళ్లిపోయే సమయంలో కంపెనీలు గ్రాట్యుటీ అనేవి చెల్లిస్తూ ఉంటాయి. 1972, సెప్టెంబర్ 16న గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువమందిని నియమించుకునే సంస్థల్లోని ఉద్యోగులకు ఈ చట్టం వర్తిస్తుంది

1 / 5
ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల గ్రాట్యుటీ రూల్స్‌లో పలు మార్పులను కేంద్రం తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపుల్లో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కనీసం ఒక కంపెనీలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటేనే గ్రాట్యూటీ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక ఏడాది చేసినా యాజమాన్యం ఉద్యోగికి గ్రాట్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఉద్యోగికి ఆర్ధిక భరోసా కల్పిస్తోంది.

2 / 5
ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసినా గ్రాట్యూటీ చెల్లింపు విషయంలో కొన్ని రూల్స్ అమలు చేస్తున్నారు. నిర్ణీత కాలానికి నియమించుకున్న ఉద్యోగులకు మాత్రమే ఏడాది పూర్తి చేసినా గ్రాట్యూటీ చెల్లించాలి. శాశ్వత ఉద్యోగులకు ఇది వర్తించదు. శాశ్వత  ఉద్యోగులు 5 సంత్సరాల పనికాలం పూర్తి చేస్తే  గ్రాట్యుటీకి అర్హులు.

3 / 5
ఒకటి లేదా రెండు, మూడు సంవత్సరాలు లాంటి నిర్దిష్ట కాలానికి నియమించుకున్న ఉద్యోగులు, శాశ్వత సిబ్బంది కానివారికి చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. ఇక కంపెనీ ద్వారా నేరుగా ఉద్యోగం పొందినవారు మాత్రమే ఒక ఏడాది సర్వీస్ తర్వాత గ్రాట్యూటీ పొందేందుకు అర్హులు. థర్డ్ పార్టీ ఏజెంట్ల ద్వారా రిక్రూట్ అయితే ఇది వర్తించదు.

4 / 5
ఉద్యోగి బేసిస్ వేతనం, డీఏ, రిటైనింగ్ అలవెన్సులు కలిపి గ్రాట్యూటీ లెక్కిస్తారు. ఉద్యోగికి అయ్యే మొత్తం ఖర్చు సీటీసీలో 50 శాతంగా ఉండాలి. నవంబర్ 21,2025న   కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల్లో గ్రాట్యూటీ నిబంధనల్లో ఈ మార్పులు చేశారు. దీంతో ఉద్యోగులకు ఊరట కలిగినట్లయింది.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల