Beauty Tips: జస్ట్ 10 మినెట్స్.. కిచెన్‌లో దొరికే ఈ పదార్థాలతో ఈజీగా అందాన్ని రెంట్టింపు చేసుకోండి!
అందమైన చర్మాన్ని పొందేందుకు చాలా మంది అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతారు. కానీ ఇవి వాళ్లకు పూర్తి పరిష్కారాన్ని అందించలేవు. కొన్ని సార్లు అవే వాళ్ల చర్మాన్ని నాశనం చేయవచ్చు. కాబట్టి మన వంటింట్లో ఉండే పందారతో ఈజీగా చర్మ నిగారింపును పెంచుకోవచ్చు. ఇందుకోసం కోసం బాడీ వాష్ లేదా లిక్విడ్ సోప్‌లో ఒక స్పూన్ పంచదార కలిపి స్నానానికి ముందు శరీరం మొత్తాన్ని సున్నితంగా రుద్దుకోండి. స్నానం చేసిన తర్వాత మీ చర్మం మృదువుగా మెరుస్తూ కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
