AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షారుఖ్‌ ఖాన్‌ కుమార్తెపై ట్రోలింగ్

తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ పంచుకుంటుంటారు. షారుఖ్‌ కుమార్తెగా చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో మంది అభిమానుల ఫాలోయింగ్ ఉంది.

షారుఖ్‌ ఖాన్‌ కుమార్తెపై ట్రోలింగ్
Sanjay Kasula
|

Updated on: Oct 01, 2020 | 6:26 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా వర్ణం ఓ వివాదంగా మారుతోంది. ఎప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన వర్ణం వివక్ష మళ్లీ తెరమీదికి వస్తోంది. తెలుపు వర్ణం మాత్రమే అందం.. మరో వర్ణం అందం కాదు అనే స్థాయిలోకి ప్రపంచ ప్రజానికం వెళ్లిపోయారు. అయితే తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కూతురిపై నెటిజన్లు ఇదే అంశంపై ట్రోలింగ్ చేశారు. వారి కామెంట్స్‌కు ఈ చిన్నది అదే స్థాయిలో తిప్పకొట్టారు.

తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ పంచుకుంటుంటారు. షారుఖ్‌ కుమార్తెగా చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో మంది అభిమానుల ఫాలోయింగ్ ఉంది.

అయితే ఇటీవల కొంతకాలం నుంచి సుహానాఖాన్‌పై పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. సుహానా అంతగా అందంగా ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు అయితే ఇంకొక్క అడుగు ముందుకేసి.. సుహానా గురించి మీమ్స్‌ కూడా తయారు చేశారు.

కాగా, తనపై వస్తోన్న ట్రోలింగ్‌ గురించి సుహానా తాజాగా స్పందించారు. తన అందం గురించి కామెంట్లు చేస్తోన్న వారందరికీ  గట్టిగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి అని అన్నారు. దీనిని మనం రూపుమాపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇది కేవలం నేను ఒక్కదానినే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను చూడడానికి అందంగా ఉండడని నెటిజన్లు చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. నేను 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి నాపై ట్రోల్సింగ్స్‌ చేస్తున్నారు. నేను మాత్రం వాటిని చూసి బాధపడను. ఇలా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అని సుహానా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!