ఆ ఇద్దరి భామలతో సేతుపతి రొమాన్స్..?

Sethupathi Next Movie: తమిళ హీరోల్లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాస్ ఫాలోయింగ్ వీర లెవల్ అని చెప్పాలి. ఒక్కో సినిమాకు డిఫరెంట్ జోనర్‌ను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ స్టార్ హీరో.. తన తదుపరి చిత్రంలో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లు సమంత, నయనతారలు నటిస్తారని కోలీవుడ్ టాక్. దర్శకుడు […]

ఆ ఇద్దరి భామలతో సేతుపతి రొమాన్స్..?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 10, 2020 | 8:53 AM

Sethupathi Next Movie: తమిళ హీరోల్లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాస్ ఫాలోయింగ్ వీర లెవల్ అని చెప్పాలి. ఒక్కో సినిమాకు డిఫరెంట్ జోనర్‌ను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ స్టార్ హీరో.. తన తదుపరి చిత్రంలో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది.

‘కాతు వాకుల రెండు కాదల్’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లు సమంత, నయనతారలు నటిస్తారని కోలీవుడ్ టాక్. దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘మాస్టర్’, ‘ఉప్పెన’ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు.

కాగా, నయనతార గతేడాది ‘సైరా’, ‘బిగిల్’ సినిమాలతో హిట్స్ కొడితే.. ఈ ఏడాది సంక్రాంతికి ‘దర్బార్’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇక సమంతా ’96’ తెలుగు రీమేక్ ‘జాను’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుందని చెప్పొచ్చు.