AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో 16 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు, కర్నాటక మంత్రి

తమ రాష్ట్రంలో కోవిడ్ సోకి కోలుకున్న 16 శాతం మందికి పైగా రోగుల్లో యాంటీబాడీలు పెరిగాయని ఇటీవలి సీరో సర్వే ద్వారా తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. సెప్టెంబరు 3-16 తేదీల మధ్య ఈ సర్వే జరిగిందని బుధవారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 30 జిల్లాల్లో 16,585 మందిపై ఈ సర్వే నిర్వహించామని ఆయన చెప్పారు. వీరంతా 18, అంతకంటే వయస్సు పైబడినవారేనని సుధాకర్ అన్నారు.  గతంలో కరోనా వైరస్ కి గురై […]

రాష్ట్రంలో 16 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు, కర్నాటక మంత్రి
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 04, 2020 | 8:00 PM

Share

తమ రాష్ట్రంలో కోవిడ్ సోకి కోలుకున్న 16 శాతం మందికి పైగా రోగుల్లో యాంటీబాడీలు పెరిగాయని ఇటీవలి సీరో సర్వే ద్వారా తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. సెప్టెంబరు 3-16 తేదీల మధ్య ఈ సర్వే జరిగిందని బుధవారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 30 జిల్లాల్లో 16,585 మందిపై ఈ సర్వే నిర్వహించామని ఆయన చెప్పారు. వీరంతా 18, అంతకంటే వయస్సు పైబడినవారేనని సుధాకర్ అన్నారు.  గతంలో కరోనా వైరస్ కి గురై కోలుకున్న వీరంతా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో  రోగ నిరోధక శక్తి పెరిగినట్టు గుర్తించామన్నారు.

Follow Us
మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు జాగ్రత్త..!
మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు జాగ్రత్త..!
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..?
ఏసీలు ఎందుకు పేలుతాయో తెలుసా..?
నీళ్లు ఎక్కువున్న కొబ్బరి బోండాన్ని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా..
నీళ్లు ఎక్కువున్న కొబ్బరి బోండాన్ని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా..
కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
'ధురంధర్'లోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
'ధురంధర్'లోని యలీనా జమాలీ పాత్ర నిజమేనా? ఇప్పటికీ ఆమె బతికే ఉందా?
మేష రాశిలోకి శుక్రుడు..వారికి ధన యోగాలు, రాజ యోగాలు..!
మేష రాశిలోకి శుక్రుడు..వారికి ధన యోగాలు, రాజ యోగాలు..!
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్