AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చట్టం ఎవ్వ‌రికీ చుట్టం కాదు..ఏకంగా దేశ‌ ప్ర‌ధానికే ఫైన్…!

చట్టం ఎవ్వ‌రికీ చుట్టం కాద‌ని నిరూపించారు రొమేనియా అధికారులు. చ‌ట్టాలు చేసేవాళ్లు సైతం వాటిని పాటించాల‌ని ఆ దేశ ప్ర‌ధానికే ఫైన్ వేసి చాటిచెప్పారు. రొమేనియా ప్రధానమంత్రి లుడోవిక్​ ఆర్బన్​.. భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డంతో పాటు, పబ్లిక్ స్మోకింగ్ చేసినందుకు 600 డాలర్ల ఫైన్ వేశారు. ఓ గ‌వ‌ర్న‌మెంట్ బిల్డింగులో నిర్వహించిన మీటింగులో ప్రధాని ఆర్బన్, ఆదేశ ఆర్థిక‌, విదేశాంగ‌ మంత్రులు ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఇందులో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోగా.. భౌతిక దూరం […]

చట్టం ఎవ్వ‌రికీ చుట్టం కాదు..ఏకంగా దేశ‌ ప్ర‌ధానికే ఫైన్...!
Ram Naramaneni
|

Updated on: May 31, 2020 | 4:46 PM

Share

చట్టం ఎవ్వ‌రికీ చుట్టం కాద‌ని నిరూపించారు రొమేనియా అధికారులు. చ‌ట్టాలు చేసేవాళ్లు సైతం వాటిని పాటించాల‌ని ఆ దేశ ప్ర‌ధానికే ఫైన్ వేసి చాటిచెప్పారు. రొమేనియా ప్రధానమంత్రి లుడోవిక్​ ఆర్బన్​.. భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డంతో పాటు, పబ్లిక్ స్మోకింగ్ చేసినందుకు 600 డాలర్ల ఫైన్ వేశారు. ఓ గ‌వ‌ర్న‌మెంట్ బిల్డింగులో నిర్వహించిన మీటింగులో ప్రధాని ఆర్బన్, ఆదేశ ఆర్థిక‌, విదేశాంగ‌ మంత్రులు ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఇందులో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోగా.. భౌతిక దూరం రూల్ ఉల్లంఘిస్తున్నట్లు కనిపించారు. అలాగే వారిముందు లిక్క‌ర్ బాటిల్స్, సిగరెట్లు ఉన్నట్లు కనిపించింది. కాగా మీడియాలో వచ్చిన వార్తలపై రెస్పాండ్ అయ్యారు ప్రధాని ఆర్బన్​. ఆ ఫొటో మే 25న తన బ‌ర్త్ డే నాటిదని చెప్పుకొచ్చారు.

Follow Us
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
రష్యన్ మహిళతో బీహార్ యువకుడి పెళ్లి? సోషల్ మీడియా వైరల్ వార్త?!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
'ఫౌజీ' హీరోయిన్ కు ప్రభాస్ విందు.. వామ్మో.. ఇన్ని వంటకాలా!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
వామ్మో ఇన్ని రైళ్లా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌..!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
డైనోసార్ల కాలం నాటి పుట్టగొడుగు..సైజు చూసి శాస్త్రవేత్తలే షాక్!
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం..
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
రక్తం తక్కువ ఉన్నవారు రోజుకొక లడ్డూ తినండి.. రక్తం ఉరకలేస్తుంది
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
ఆ జబర్దస్త్ నటుడు చాలా మంచి మనిషి.. కల్మషం ఉండదు.. కోపం రాదు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు
నడుము నొప్పి, కాళ్ల నొప్పులను చిటికెలో మాయం చేసే నువ్వుల చారు