AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు సీఎంలను ‘కరోనా’ ట్రైలర్‌లోకి లాగిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘కరోవైరస్’ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఈ మూవీలో కీలక పాత్రపోషించిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు వర్మ. తన తీవ్రమైన నటనతో కరోనా వైరస్ ను ‘మర్డర్’ చేసిన అద్భుతమైన నటుడు.. బహుముఖ ప్రజ్ఞ శ్రీకాంత్ సొంతమన్నాడు వర్మ. కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా లక్షణాల నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్లో ఇద్దరు తెలుగు సీఎంల వాయిస్ లను […]

ఇద్దరు సీఎంలను 'కరోనా' ట్రైలర్‌లోకి లాగిన రామ్ గోపాల్ వర్మ
Venkata Narayana
|

Updated on: Oct 10, 2020 | 3:33 PM

Share

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘కరోవైరస్’ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఈ మూవీలో కీలక పాత్రపోషించిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు వర్మ. తన తీవ్రమైన నటనతో కరోనా వైరస్ ను ‘మర్డర్’ చేసిన అద్భుతమైన నటుడు.. బహుముఖ ప్రజ్ఞ శ్రీకాంత్ సొంతమన్నాడు వర్మ. కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా లక్షణాల నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్లో ఇద్దరు తెలుగు సీఎంల వాయిస్ లను కూడా లాగాడు రాము. ‘పారాసిటిమాల్ వాడితే సరిపోతుంది సర్..’ , ‘బ్లీచింగ్ దానిమీద వేసేస్తే..’ అంటూ సాగిన ఆ కథాకమామిషేంటో మీరే చూడండి..

Follow Us
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
'ఇకపై పదో తరగతి ఇన్విజిలేటర్లు మొబైల్‌ ఫోన్లతో రావొద్దు'
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వాతావరణం అల్లకల్లోలం.. భారీ వర్షాలు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది.. ఆమెకు నటన రాదు..
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వేడివేడిగా ఉన్నాయని లొట్టలేస్తూ తింటున్నారా?.. ఇది చూస్తే
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
వాకింగ్ Vs రన్నింగ్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..