ఎంపీ డీఎస్ ఇంట విషాదం..
ఎంపీ డి. శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన తల్లి లక్ష్మీబాయి నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో ఆమె కన్నుమూశారు. విషాద ఘటనను తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు.. డీఎస్ నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు.