నేడు సియాచిన్‌కు కేంద్ర రక్షణ మంత్రి
రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్ సింగ్ తొలి పర్యటన ఖరారైంది. ఆయన ఇవాళ సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించి భద్రతాను సమీక్షిస్తారు. అక్కడున్న సైనికాధికారులు, జవాన్లను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రాజ్‌నాథ్‌తో పాటు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెళ్లనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రంగా సియాచిన్ గ్లేసియర్‌కు పేరుంది. 12వేల అడుగుల నుంచి 23 వేల అడుగుల ఎత్తులో భారత్ బేస్ క్యాంప్స్ ఉంటాయి.