AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మూడు రోజులు తప్పని తిప్పలు

రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మూడు రోజులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. 

మరో మూడు రోజులు తప్పని తిప్పలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 11:34 AM

Share