AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ సారీ చెప్పినా.. వినని సుప్రీం.. మళ్లీ కోర్టు ధిక్కరణ నోటీసులు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ‌లు చెప్పినా.. సుప్రీంకోర్టు మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన కేసులో రాహుల్‌కు సుప్రీం.. కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. రాఫెల్ విమానాల కేసులో చౌకీదార్ చోర్ హై అని సుప్రీంకోర్టు చెప్పిన‌ట్లు రాహుల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అన్నారు. అయితే సుప్రీం చెప్పిన వ్యాఖ్య‌ల‌ను అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ప్ర‌చారం చేస్తున్న‌రాని […]

రాహుల్ సారీ చెప్పినా.. వినని సుప్రీం.. మళ్లీ కోర్టు ధిక్కరణ నోటీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 23, 2019 | 1:22 PM

Share

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ‌లు చెప్పినా.. సుప్రీంకోర్టు మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన కేసులో రాహుల్‌కు సుప్రీం.. కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. రాఫెల్ విమానాల కేసులో చౌకీదార్ చోర్ హై అని సుప్రీంకోర్టు చెప్పిన‌ట్లు రాహుల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అన్నారు. అయితే సుప్రీం చెప్పిన వ్యాఖ్య‌ల‌ను అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ప్ర‌చారం చేస్తున్న‌రాని రాహుల్‌పై మీనాక్షి కోర్టు ధిక్క‌ర‌ణ కేసు వేశారు. ఆ కేసులో సోమవారం రాహుల్ సుప్రీంకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ రాహుల్ తీరులో పశ్చాత్తాపం లేదని ఇవాళ సుప్రీం వెల్ల‌డించింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఈనెల 30వ తేదీన ఉంటుంద‌ని కోర్టు తెలిపింది.

Follow Us
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..