వికారాబాద్: ప‌్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో దారుణం.. ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో గ‌ర్భిణి ప్ర‌స‌వం.. శిశువు మృతి

ఓ గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలో నరకం చూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అయితే గర్భిణికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో....

వికారాబాద్: ప‌్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో దారుణం.. ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో గ‌ర్భిణి ప్ర‌స‌వం.. శిశువు మృతి
Follow us

|

Updated on: Dec 23, 2020 | 9:37 AM

ఓ గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలో నరకం చూసింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అయితే గర్భిణికి చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోనే మహళ ప్రసవించింది. అనంత‌రం పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందని, ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన స‌మ‌యంలో వైద్యులెవ‌రు అందుబాటులో లేర‌ని, వైద్యుల కోసం ఆస్ప‌త్రిలో ఎవ‌రిని అడిగినా నిర్ల‌క్ష్యంగా స‌మాధానం చెప్పార‌ని వారు ఆరోపించారు. ఆస్ప‌త్రి వైద్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే మ‌రింత ఆందోళ‌న చేస్తామ‌న్నారు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..