‘సలార్’ వస్తున్నాడు… ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ కొత్త మూవీ..

వరుస సినిమాలతో దూకుడుమీదున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. మరో సినిమా రాబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరించిన 'బాహుబలి' తర్వాత భారీ చిత్రాలపైనే ప్రభాస్ ఫోకస్ పెట్టారు. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ అనిల్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా రూపొందిస్తున్నారు.

'సలార్' వస్తున్నాడు... 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ కొత్త మూవీ..
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Dec 04, 2020 | 7:55 PM

Salaar Prabhas : వరుస సినిమాలతో దూకుడుమీదున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. మరో సినిమా రాబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరించిన ‘బాహుబలి’ తర్వాత భారీ చిత్రాలపైనే ప్రభాస్ ఫోకస్ పెట్టారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా గా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’ వంటి భారీ హిట్ మూవీని రూపొందించిన ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టు చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. ‘సలార్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెల్లడించింది నిర్మాణ సంస్థ. యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ కోర మీసంతో ఎంతో వైలెంట్‌గా కనిపిస్తున్నారు. అంతేకాదు, ఇందులో ఓ పెద్ద గన్‌ను కూడా పట్టుకుని రాయల్ లుక్‌లో అదరగొట్టారు. దాంతో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను ఓ మాఫియా డాన్ కథతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ పోస్టర్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారు.

మరోవైపు.. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించే ‘ఆదిపురుష్’లో నటించనున్నారు. అనంతరం నాగ్ అశ్విన్ సినిమా గానీ, ప్రశాంత్ చిత్రం ‘సలార్’ గానీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్నాయి.

ఇప్పటికే వరుస చిత్రాలను ప్రకటించిన ప్రభాస్ ఆ చిత్రాలు షూటింగ్ ముగిసిన తర్వాత ఈ సినిమాలో నటించనున్నారు. అంతేకాకుండా భారీ హిట్ కొట్టిన కే జి ఎఫ్ చాప్టర్ వన్ కి సీక్వెల్గా కే జి ఎఫ్ చాప్టర్ టు రూపొందుతుంది. బహుశా ఆ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.